| Time సమయము | Duration వ్యవధి | Presenter భాగిని | Item అంశము |
|---|---|---|---|
| 11:00:00 | 02:00 | - | ప్రసార సంగీతం |
| 11:02:00 | 04:30 | తన్వి పోపూరి | 🎼 ముదాకరార్థ మోదకం - ఆదిశంకరుల గణేశ పంచరత్నం |
| 11:06:30 | 00:30 | - | నివాళి - కోవిడ్ బారిన పడిన వారి జ్ఞాపకార్థం |
| 11:07:00 | 02:00 | సరాగ మాదాసు | కూనలమ్మ పదాలు - ఆరుద్ర, ఇతరులు |
| 11:09:00 | 06:00 | ప్రసూన మిహిర మాదాసు | ఒక రోజెళ్లిపోయింది - కథ, రచన: సత్యం శంకరమంచి |
| 11:15:00 | 04:00 | శ్రేయ దాశరధి | 🎼 అన్నమయ్య కీర్తన - చక్కని తల్లికి ఛాంగుభళ |
| 11:19:00 | 02:00 | నిర్జర దొడ్లా | కూనలమ్మ పదాలు - ఆరుద్ర గారి రచన |
| 11:21:00 | 04:00 | దియ చెన్నం | 🎼 అన్నమయ్య కీర్తన - బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే |
| 11:25:00 | 02:00 | హార్ధిక్ శ్రీపురం | స్వీయ కవిత - కోవిడ్ |
| 11:27:00 | 03:00 | - | దండోరా - ప్రకటనలు |
| 11:30:00 | 04:00 | సాకేత్ పోట్లు | గ్రామ దేవతలు - పరిచయం [గాజుల సత్యనారాయణగారు] |
| 11:34:00 | 03:30 | మేధశ్రీ అల్లు | గ్రామ దేవతలు - నాంచారమ్మ |
| 11:37:30 | 02:30 | శ్రేయ దాశరధి | గ్రామ దేవతలు - సమ్మక్క, సారక్క |
| 11:40:00 | 04:00 | తన్వి పోపూరి | 🎼 జానపద గేయం - సేయి సేయి |
| 11:44:00 | 02:00 | సాకేత్ దాశరధి | గ్రామ దేవతలు - బతుకమ్మ |
| 11:46:00 | 04:30 | అమృత అన్నపరెడ్డి | గ్రామ దేవతలు - గంగమ్మ |
| 11:50:30 | 05:00 | జయదీప్ అల్లు | గ్రామ దేవతలు - పోతురాజు |
| 11:55:30 | 04:00 | మేధశ్రీ అల్లు | 🎼 త్యాగరాజ కీర్తన - నగుమోము గలవాని |
| 11:59:30 | 00:30 | - | ప్రసార సంగీతం |